నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ (లిరిక్స్) in తెలుగు
"నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ లిరిక్స్;
ఏ కష్టమేదురోచ్చినా
కన్నీళ్ళు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
నేనే దారిలో వెళ్ళినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం
ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం
ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో...
ఈ పాటతో... ఈ పాటతో...."
ఫాలో ఫాలో '
"ఐ వన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు
ఐ వన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు [4x ]
అ అ అ అ అ అ అందమైన
పి పి పి పి పి పి పిల్ల
నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క యెక్కడికెలినా
న న న న న న నా వల్ల
[ ఐ వన్నా ఫాలో ]
ము ము ము ము ము ము ము ము ముద్దుగున్న
మా మా మా మా మాయదారి పిల్ల
నీ పెర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా
నే గుద్ది గుద్ది చెప్పుతానే బల్ల
[ ఐ వన్నా ఫాలో ]
సెల్ ఫోన్ ని సిగ్నల్ యే ఫాలో చేసినట్టు
నిన్ను నే ఫాలో చేస్తూ వుంటా
నిన్న నేడు అండ్ టుమారో
[ ఐ వన్నా ఫాలో ]
అ అ అ అ అ అ అందమైన
పి పి పి పి పి పి పిల్ల
నువ్వు ఎక్క ఎక్క ఎక్క ఎక్క యెక్కడికెలినా
న న న న న న నా వల్ల
[ ఐ వన్నా ఫాలో ]
నువ్వు క క క కాఫీ షాప్ కెళితే
ఆ క క క కప్ నేనే
ని లిప్ లిప్ లిప్ తాకుతుంటే
ఆ సిప్ సిప్ సిప్ నేనే
నీ లబ్ డబ్ గుండె కొట్టుకుంటే
ఆ డబ్ డబ్ బీట్ నేనే
నువ్వు తిప్పు తిప్పుకుంటూ నడుచుకేల్తే
నీ నీడ తోడు అన్ని నేనే
[ ఐ వన్నా ఫాలో ]
కళ్ళు కళ్ళు కళ్ళు మూసుకుని
పాలు పాలు తాగే పిల్లి లాగ
నేను నిన్ను చూడలేదు అని అనుకోకే పిల్ల
ఓయ్.. నువ్వు దూసుకెళ్ళే భాణమని
ము ము మురిసిపోతే యెల్ల
నిన్ను వోదిలిన విల్లు మరి
నేనే నేనే మల్ల
నా కంటి చొపు నుంచి
నిన్ను కోయ్యలేరు తెంచి
ఆ కృష్ణ జీసస్ అ అ అల్లా
[ ఐ వన్నా ఫాలో ]"
నా మనసు నీలో
"లుక్ ఇన్ మై ఐయ్స్ అండ్ ఫీల్ మై హార్ట్
"లుక్ ఇన్ మై ఐయ్స్ అండ్ ఫీల్ మై హార్ట్
విల్ టెల్ యు ఎ లాట్ దట్ వర్డ్స్ కెన్ నాట్
హోల్డ్ మై హ్యాండ్ డోంట్ లెట్ మి ఫ్రీ
ఐ నీడ్ టు హియర్ దట్ యు లివ్ ఫర్ మి
నా మనసు నీలో నీ మనసు నాలో
గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే
నా మనసు నీతో నీ మనసు నాతో
భాణమేసినట్టు భలేగా అతుక్కుపోయనే
డోంట్ యు ఎవర్ లీవ్ మి బేబీ
యువర్ బార్న్ టు లవ్ మి
యు గాట్ టు బిలీవ్ మి బేబీ
ఐయామ్ ద వన్ ఫర్ యు
నీలో తెచ్చి పోస్తున్నాను నాలోని సగాలు
నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులు
[నా మనసు నీలో]
లుక్ ఇన్ మై ఐయ్స్ అండ్ ఫీల్ మై హార్ట్
విల్ టెల్ యు ఎ లాట్ దట్ వర్డ్స్ కెన్ నాట్
హోల్డ్ మై హ్యాండ్ డోంట్ లెట్ మి ఫ్రీ
ఐ నీడ్ టు హియర్ దట్ యు లివ్ ఫర్ మి
మ్ ... చలిగా గిల్లుతుంటే శీతాకాలం
ముద్దులతో యుద్దాలెన్నో చేసి వేసవిలా మార్చుదాం
కౌగిలిలోన ఉంటె కారాగారం
తప్పదిక నేరాలెన్నో చేసి లోంగిపోదాం ఇద్దరం
డోంట్ యు వాన్న బి మై బేబీ
ఫరెవర్ అండ్ ఎవర్
కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు
[నా మనసు నీలో]
యు గాట్ ఆన్ మి టు లిసన్ ఆన్ మీ అప్
కీప్ ఇట్ గో ఇన్ ఐ ఫీల్ లైక్ మూవ్ ఇన్
యు నెవర్ నొ ద వే యు మేక్ మీ ఫీల్
యుఆర్ మై ట్రెండ్ సెట్టర్ థిస్ గేమ్ ఈజ్ గెట్టింగ్ బెటర్
మ్... విద్యుత్ కొరతరాదే మనకేనాడు
వొంటిలో వేడిని వాడుకుంటూ వెలిగిద్దాం రాత్రిని
సిగ్గులు ధరికి రావే మనకేనాడు
కోరికెల కంచెను కట్టుకుంటూ మూసేద్దాంలే దారిని
డోంట్ యు వాన్న బి మై బేబీ
ఫరెవర్ అండ్ ఎవర్
దెబ్బకి బద్దలవ్తున్నాయి ఇద్దరి హద్దులు హు....
[నా మనసు నీలో]
లుక్ ఇన్ మై ఐయ్స్ అండ్ ఫీల్ మై హార్ట్
విల్ టెల్ యు ఎ లాట్ దట్ వర్డ్స్ కెన్ నాట్
హోల్డ్ మై హ్యాండ్ డోంట్ లెట్ మి ఫ్రీ
ఐ నీడ్ టు హియర్ దట్ యు లివ్ ఫర్ మినా మనసు నీలో (లిరిక్స్) ~ నాన్నకు ప్రేమతో

ఐ నీడ్ టు హియర్ దట్ యు లివ్ ఫర్ మి"
డోంట్ స్టాప్ ;
"ఖేలో ఖేలో ఖేలో రే
ఖేల్ ఖతం అయ్యేదాకా డోంట్ స్టాప్ రే
ఖేల్ ఖతం అయ్యేదాకా డోంట్ స్టాప్ రే
జీలో జీలో జీలో రే
జిందగీ ని ఈదేదాక డోంట్ స్టాప్ రే
జిందగీ ని ఈదేదాక డోంట్ స్టాప్ రే
లక్కొచ్చి డోర్ నాక్ చేస్తాదని
వెయిట్ చేస్తూ యు డోంట్ స్టాప్
షిప్పొచ్చి నిను సేవ్ చేస్తాదని
స్విమ్మింగ్ చేయడం యు డోంట్ స్టాప్
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ [4x]
వాళ్ళు నిన్ను విసిరేసామాని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక బంతివని బంతివని
వాళ్ళు నిన్ను నరికేసామని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక నీటి ధారవని
వాళ్ళు నిన్ను పాతేసామని అనుకోని అనుకోని
వాళ్ళకి తెలీదు నువ్వొక విత్తనమని విత్తనమని
విత్తనమై మొలకెత్తు విత్తనమై మొలకెత్తు
వరదలాగ నువ్వు ఉప్పొంగు వరదలాగ నువ్వు ఉప్పొంగు
హే బంతి లాగా పైపైకెగురు
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ [2x]
ఓ జల జల కురిసే వర్షం అంటే ఇష్టం అంటావు
తీరా వర్షం వస్తే గొడుగే అడ్డం పెట్టుకుంటావు
నులి నులి వెచ్చని ఎండలు ఎంతో ఇష్టం అంటావు
తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తావు
గల గల వీచే విండ్ అంటేనే ఇష్టం అంటావు
మరి విండే వస్తే విండోస్ అన్ని మూసుకుంటావు
లైఫ్ అంటే ఇష్టం అంటూనే లైఫ్ అంటే ఇష్టం అంటూనే
కష్టానికి కన్నీరు అవుతావా కష్టానికి కన్నీరు అవుతావా
ఎదురీతకు వెనకడుగేస్తావ
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ [4x]"
tags;nannaku prematho song lyrics in telugu,

No comments:
Post a Comment